@pavanisirisha3936

కామాక్షి దేవియై నమః 🙏🏻🙏🏻

@AnjuAmmu-v6f

చాగంటి కోటేశ్వరరావు గారి ఈ అద్భుతమైన ప్రవచనం వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది... అమ్మవారు అందరినీ అనుగ్రహించి ,అందరినీ రక్షించాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

@madhavipapa145

అమ్మా ,కామాక్షమ్మ తల్లి అందరినీ  చల్లగా  కాపాడు తల్లి

@srimannarayanacollections859

కామాక్షి అమ్మ కనులు చూపులు  తిరుగుతాయి అని చెప్పారు, సత్యం, గంగా నది లో స్నానం చేస్తూంటే నాకు ఒక అమ్మవారి విగ్రహం దొరికింది, కలలో కనిపించి మరి ఆ తల్లి అన్ని రాష్ట్రాలు దాటి మన ఆంద్ర మా ఇంటికి వచింది , ఇది దైవ ఘటన అని భావించి శ్రద్ధగా పుజిస్థున్న, అచర్యపొవల్సినది ఏమి అంటే ప్రతి year నవరాత్రి పూజలో ఏదో  ఒక రోజు అమ్మవారి విగ్రహం నవ్వుతుంది, 10 days లో ఒక రోజు ఒక్క పుష్పం జారి వచ్చి నన్ను తాకుతుంది, edhi గత 5years గా జరుగుతూంది, భగవంతుడు లేడు అనే వారికి మా ఇంటి కథ కనువిప్పు..  ఆ తల్లి దయ అపారం

@subbammat3508

అమ్మ దయగల తల్లీ నా కష్టాలు తొలగించి నను కాపాడు నాకుటుంబం లో ని అందరికి మంచి జరిగేలా దివించు తల్లి

@shobharaniukku3689

E chanal variki  sri chaganti koteshwarraogariki shatakoti vandanalu ammavarini mana kallamundu pratyaxamu chestunaru aaybhavamu matalalo varnichalemu

@sambamurthy4563

అమ్మ నా కాసష్టాలు తొలగించడం చేయి అమ్మ 🌹🌹🌹🙏🙏🙏🙏🙏

@ayodyapuramlakshmi

అమ్మ నాకు నీ దర్శనం కల్పించమ్మ ....
నిన్ను చూడాలని ఉంది అమ్మ

@jhansilaxmi1771

Amma naa biddalandariki nee anugraham kavali talli sree matre namaha

@yasabhargavareddy3014

ఏ జన్మ పుణ్య ఫలమో నాకు కాంచీ కామాక్షి అమ్మవారు నా తల్లి కామాక్షీ పరదేవతా దర్శన భాగ్యం కలిగింది.. ధన్యుడుని తల్లి కామాక్షీ అమ్మ ❤💫🛕🙏🙏🚩

@potulasavitri9442

అమ్మ కాపాడమ్మా  ammaa

@panakantivilas6019

శ్రీ kamakshi matha vaibhavam chaalabaaga chepparu గురువుగారు

@shirishadave2549

అమ్మ నిన్ను చూడాలని కోరిక గా ఉంది అమ్మ

@advitha7719

Amma amma. Srimathrenamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

@PadmajaPragathi-l8h

Amma kamakshi deviy namo namah.. Sri mathre namo namah

@jhansilaxmi1771

Ammasree kamakshi talli naa bhartaku swastata chekoorchu talli om sree matre namaha

@gorrepatiyakaiah3146

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🥀🌹🌹 ఓం శ్రీ మాత్రే నమః

@gayathrik1356

Dhanyosmi🙏🙏🙏🙏

@Anita-i2h

సమస్త లోకాన్ని కాపాడు తల్లి ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🤲🤲🤲🤲🌺🌺🌺🌺🙏🙏🙏🙏

@kvrpotluri9512

Om Sri Kamakshi Deviyai Namaha 
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹