ఉమా తమ్ముడు నువ్వు తెలియని దేశాలన్నీ భలే సక్కగా చూపిస్తున్న తమ్ముడు నువ్వు మటుకు సూపర్ తమ్ముడు జర్నీ మటుకు బాగా చేస్తున్నావ్ తమ్ముడు
Good morning uma garu.meeru నిరంతరం కష్టపడుతూ మాకు అన్ని దేశాలు చూపిస్తున్నారు.మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీ గా వుండాలి.
మన ఇండియా లో పనీ పాటు లేకుండా తిరిగేవారిని పెద్దవాళ్ళు 😭😭చుట్టుపక్కల వారు సూటి పోటీ మాటలు అనేవారు ఆ బాధలు తట్టుకోలేక బైట దేశాలు పోయేవారు అదే కరెక్ట్ ఇప్పటికి ఇండియా డెవలప్మెంట్ అవలేదు ముఖ్యముగా మనిషికి మనిషి గౌరవం ఇవ్వట్లేదు మనీ ఉంటేనే respect 🌹🌹
ఆహ్ మా ఆనందానికి limit లేదు అన్న. మారిషస్ చూసిన తరువాత సూపర్ సూపర్ అక్కడి వాతావరణం చూసాక మన అండమాన్ లేదా పాండిచ్చేరి నా అని doubt వచ్చింది బాగా ఉంది. బ్రిటిష్ వారు అప్పట్లో చాలా మంది భారతీయులను బంగారం కోసం అని అని తీసుకెళ్ళి అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు పాపం. కానీ కాలం మారిపోయాక మనకు మంచే జరిగింది. అందువల్ల మనకు మరో భారత దేశం అయింది మారిషస్ సూపర్. అన్న . చక్కగా చూపించారు.❤❤❤
ఉమగారు మంచి వీడియో మన ఇండియా వారు ఎక్కడ ఉన్న బాగుండాలి బ్రతుకు తెరువు కోసం మొరిస్ 200yrs నుంచి ఉన్నారు అంటే very nice మాది పులివెందుల తాడిపత్రి అంటే maaku3daggara ఉంటుంది చాలా hpy వీడియో చిన్నది enka చూపించు ఉమగారు enduku2ante అందరు ఇండియా vaaru3ekkva unna3desham సూపర్ మన మూలాలు
ఉమా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మీరా గారికి ధన్యవాదములు నిన్ను ఎయిర్ పోర్ట్ లో గుర్తుపట్టి తీసుకెళ్లినందుకు మడగాస్కర్ దేశంలో అక్క చెల్లెలు ముగ్గురు ఇంటి తాళం నీకు ఇచ్చారు అంతకంటే గర్వకారణం ఇంకేముంది నీ మంచితనమే నీకు తోడు హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా
చాలా మంచి వీడియోస్ చూపిస్తున్నారు ఉమగారు
మొదటిరోజు మారిషస్ చాలా చాలా బాగుంది మన తెలుగు వాళ్ళు భారతీయుల మూలాలు చూపిస్తున్నారు చాలా చాలా బాగుంది ప్రతి ఒక్క నేను పలకరిస్తున్నారు చాలా బాగుంది అందరూ మంచి రెస్పాన్స్ చేస్తున్నారు 59వ దేశానికి స్వాగతం పలుకుతున్నాము ఇది చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను 59
Wow nice information Nice video 📷📷 సముద్రం పోస్ట్ ఆఫీస్👌👌
చాలా మంచి విషయాలు తెలియపరిచారు. Love you బ్రో❤❤❤❤❤
Nice to see indians in Mauritius. Nice video uma garu.
మీ కష్టానికి తగిన ప్రతిఫలం వుంటుందా.. మీరు చాలా మంచి content చూపిస్తున్నారు. మీ ఫ్యామిలీ అందరూ కూడా ఎల్లప్పుడూ happy వుండాలని కోరుకుంటున్నాము
జ్ఞాపక శక్తి యెక్కోవ ఉంది ఉమగారు..మీకు
తమ్ముడు నీ వీడియోలు చూస్తుంటాను కంటిన్యూగా , బాగుంటాయి .నీకో సజెషన్ .ఒక దేశంలో నువ్వు పర్యటించినప్పుడు వాళ్ళ యొక్క ముఖ్య ఆహారం ఏంటి .ముఖ్య పంటలు ఏం పండిస్తారు డ్రింకింగ్ వాటర్ ,ఇరిగేటెడ్ వాటర్ సోర్సెస్ ఏమిటి. ఎలక్ట్రిసిటీ సోర్సెస్ ఏమిటి .ఆ దేశ లిటరసీ పర్సెంటేజ్ ఎంత. పేదరికం యొక్క శాతం ఎంత. ఆ దేశంలో ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు ఎవరు. ఆ దేశం యొక్క ఏరియా ఎంత. మొత్తం జనాభా ఎంత. రిలీజియన్ పర్సంటేజ్ ఎంత. ఇటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చూపరులకు ఇస్తే బాగుంటుంది .ఆల్ ద బెస్ట్ తమ్ముడు.
సూపర్ ఉమా గారు వీడీయో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
నిన్న వీడియో లోనె LIC బోర్డు ఎయిర్ పోర్టు లో23:45 కన్పిoచింది. ఈ మధ్యనే మన రాష్ట్ర పతి గారు మా రిషన్ వచ్చారు.
Wow really beautiful country and u are the best Telugu Traveller to explore each and every point . Keep it up 👍🏻
Bro ne videos super untavee Nuvu world 🌍lo total anni country’s teragali ❤
న్యూజిలాండ్ చూపించు బ్రో
@muniraja5764