ఓం నమో వెంకటేశాయ మూవీ సినీ ఆర్టిస్టులు అందరికి కృతజ్ఞతలు. మరియు కే. రాఘవేంద్రరావు గారికి నిండు నూరేళ్లు ప్రసాదించాలని ఆ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాము. ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలని కోరుకొంటున్నాము. ఓం నమో వెంకటేశాయ నమః.
చాలా ప్రశాంతంగా ఉంది వింటూంటే కీరవనిగరికి కృతజ్ఞతలు
extraordinary songs in 21st century......Thank you Keeravani.....Veyi naamala vaada ,pareeksha and akhllandakoti marvellous songs
Nagarjuna garu..... hatsoff to you.... please continue your carrier with these type of movies.........
అద్భుతమైన పాటలతో అపురూపంగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు బాలాజీ చరిత్ర ను చక్కగా చిత్రికరించిన మీరు అభినంద సుమవందనాలు ఇలాంటి చిత్రాలు మరెన్నో రావాలని మనసారా కోరుతున్నాము
veyi naammala vaada amazing simply super I think this singer will future generations thanks for giving this song
రమేష్ గుప్త ఓం నమో వేంకటేశయ నామః ఇ పాటలు వింటే నాకు అ దేవుని సాన్నిదిలో వున్ననాని అనిపిస్తుంది హ హ ఇ పాటలు రషి నా వారికి నా జోహార్ లు పాడిన వారికి నా జోహార్ లు చేప్ప లేని అను బుత్తి నా కష్టాలు తీరాల అని అ వేంకటేశ్వర స్వామి వారి ని కోరుకుంటూ నాను ఓం నమో వేంకటేశయ నామః ఓం నమో వేంకటేశయ నామః ఓం నమో వేంకటేశయ నామః ఓం నమో వేంకటేశయ నామః ఓం నమో వేంకటేశయ నామః
రాఘవేంద్రరావు గారికి అభినందనలు,మానవతా మూర్తి రామానుజులు మా బాలయ్య తో ఎప్పుొస్తుందో వెయి కళ్ళతో ఎదురుచూస్తున్నాము.
simply superb ..very nice songs we are expecting this kind of songs from u .. music is excellent .. all the best to OM NAMO VENKATEYSAYA SONGS
When Iam Listening kalyanam kamaneeyam song..... I am feeling i will Participate in real venkateshwara swamy kalyanam live. Wonderful feel singing Balu sir.... Keeravani garu.
గోవిందా గోవింద వెంకటేస్వరస్వామి మా కళ్ళ ముందు ఉన్నట్టుగానే ఉంది ఈ జన్మ కు ఇదీ చాలు ఈ మూవీ కు వర్క్ చేసిన వారందరి కి రుణ పడీ వుంటామ్ సర్... ఓం నమో వెంకటేశాయ....
అద్భుతమైన పాటలు....అలకించిన వారికి వీణుల విందుగా ఉండి మనసుని హత్తుకుంటున్నాయి
speechless after listening 'veyi naamala' song. very pleasant.Don't know singer name but awesome tone she got. Nice album in total. Hat's off to Nag for attempting this kind of subject.
ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి కి పాదాభివందనాలు💐💐💐💐❤💚❤💚🙏🙏🙏
నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఈ పాటలు వింటూ ఉంటే నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి పరమాత్మ ఉన్నట్టుగా ఉంది.....గోవింద గోవింద గోవింద... కిరవాణి గారికి గాయనీ గాయకులకు ధన్యవాదాలు
nise heart touching songs nice job kiravani Garu...
matalu levu matladataniki Excellent... Ohm Namo Venkatesaya
నాకు తెలిసి ఈ సంవత్సరం మొదటి ఆడియో ఇదే....ఈ దశాబ్దపు పెద్ద మ్యూజికల్ హిట్టు ఇదే
Superb Marveless Excellent Songs. OM NAMO VENKATESHAYA.
@bheemakuruva8864