@jyothichowdary5237

ఓం సాయిరాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మాకు షిర్డీ లో నీ దర్శన భాగ్యము కలిగించు బాబా
ఈ కష్టాలు నుండి గట్టెక్కించు బాబా

@Pravasi99

ఈ చిత్ర దర్శకుడు పి వాసు గారు ఇవ్వాళా స్వర్గస్తులైనారు అయన బాబా లో అంతర్లీనం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం 🙏🙏🙏

@balinenirajunaidu1931

దేవుడు ఒక్కడే మానవత్వం ఉన్న అందరిలోను ఉంటాడు

@tulasinaidutottadi277

కరెక్ట్ ఈ పాటలు  మించిన భక్తి పాటలు.. రావు, రాబోవు.. ఎక్సలెంట్ సాంగ్స్.. 👌👌👌

@raveendhrabijjamula9004

🙏🏼ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై 🙏🏻.  ఈ మూవీ లో పాటలన్నీ చాలా బాగున్నాయి. ఇళయరాజా గారి సంగీతం, బాలు & జేసుదాస్ గారి గాత్రం చాలా బాగున్నాయి.

@srinivasvasamsetti6609

అద్భుతమైన గానమృతం 🙏🙏🙏🙏ఓం సాయినాథాయ నమః 🙏🙏🙏🙏🙏శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

@anjanibai2819

My ever favourite sai baba mahatyam  songs from chidlwood, till now I listen this yogic master piece songs .my eyes will  filled with  tears every time by emotional and i can not  express. It......om sri sai ram🙏🙏🙏🙏🙏

@venkim8591

ఈ పాటలు వింటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ ఇలాంటి పాటలు వస్తాయి అని నమ్మకం లేదు

@ITZ_KaushikR

Jai sai ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🏻🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏

@gopalreddy4935

Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai
Om Sai Sri Sai Jaya Jaya Sai

@eswarvijaya21

ఓం నమశ్శివాయ శివ సాయి బాబా. నీవే కదా మాకు బాగా తోడు నీడ అన్నీ. నీ కృపా కటాక్షాలు మావారి మీద పడి వెంటనే ఆరోగ్యం బాగాయెలాగ దీవించు
నీవే దిక్కు,

@adityamusic

Thank you all for listening to Aditya Music Channel.Subscribe Aditya Devotional to listen more Devotional songs.

@regotinarasimha1488

సాయినాధుని పాటలు వినటం జన్మ జన్మల పుణ్యఫలం.  మాజన్మ సార్ధకం స్వామి.

@maanandsaikumar1051

🙏🙏  🙏🙏

🌹🌻ఓం సాయిరాం🌻🌹

మనంచేసే మంచిపనికి..మించిన పూజలేదు..
పదిమందికీ..సాయపడితే..ఆ..
భగవంతుడు..నీకు..మేలు చేస్తాడు..
మానవత్వానికి..మించిన సంపద లేదు..
ఆ సంపదే.. నీకు..శ్రీరామరక్ష..
మనిషికీ..మరణం ఉంటుంది..కానీ..
మంచితనానికి..మరణం..ఉండదు..
మనం ఉండగానే..మంచిపనులు చేస్తూ..
మంచిగా..జీవిద్దాం..!!

!!సబ్ కా మాలిక్ ఏక్ గా!!

@sweetmemories1212

సాయిబాబా నీవే అండ నీవే
నా కుటుంబానికి రక్ష 🙏🙏
సాయినాథా నన్ను నా కుటుంబాన్ని
చల్లగా కాపాడు తండ్రి 🙏🙏🙏

@STFStudioEntertainment

Magical... 
మన పూర్వ జన్మ ఫలం !! చాల బాగుంది... ధన్యవాదాలు !!!

@mangauppada1438

Om Sai...... Sri  Sai..... Jaya jaya Sai 🙏🙏🙏🙏  my fevorate God😍🙏

@narayanappathammannasatish1752

Positive vibrations of songs will impact on generations

@madhuk8994

Sachithananda samaeda sadguru sai nath maharaj ki jai......no words to express your miracles....just trust baba and see what baba does for us......very delighted to have such an guru was in our life's..who shiws and guide us in every situation

@rameshbabumalepati5619

Naa chinnapudi nuchi veentunna ee  sai baba songs manasulu pathukoni unai Jai Sai ram❤