@SrivaniGorantlaBhaktiChannel

https://youtu.be/VYYr6s-b5SQ Hanuman chalisa

@nirupamayarlagadda787

అమ్మ, జగన్నాత నా భర్త బిడ్డలు సత్ప్రవర్తన, క్రమశిక్షణ, దైవభక్తి  కలిగిన జీవితం జీవించాలని, మేము అప్పుల నుండి విడిపింపబడి ఆర్థిక సంవృధ్ధి కలిగి గౌరవంగా జీవించాలని దైవకార్యాలకి సమర్పించుకునే మనసు దయచేయమని వేడుకుంటున్నాను తల్లి. ఆ రీతిగా దీవించమ్మ🙏

@RRR-li9un

అమ్మ నా తోడబుట్టిన వాళ్లకు అష్ట ఐశ్వర్యమును, ayuraarogyalanu,సిరి సంపదను,ఇళ్ళు, పిల్ల పాపలతో కలకాలం నీ చల్లని చూపుతో  దీవించు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏nakunna అప్పు bhada నుండి బయట పడేలా chudamma😢🙏🙏🙏అమ్మ ఆరోగ్యం bagundela chudamma🙏🙏🙏😭

@srisrinivas2253

అమ్మ మాకు చాలా  అప్పులు ఉన్నాయి మీ దయవల్ల   తీరిపోయేటట్టు అనుగ్రహించండి అమ్మ రావాల్సిన డబ్బులు వచ్చే టన్నుగ్రహించమ్మ ఓ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

@RamanjaneyuluVallepu-i2y

అమ్మా మా కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించు తల్లి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

@KallaVenkatesh-l4w

శ్రీ మాత్రే నమహ అమ్మ మహాలక్ష్మి నాకొడుకు మంచిగా మార్చు తల్లి

@LokeshlakshmiNakkalokesh

అమ్మ నా ఇంటిని మణిదీపంగా మార్చమ్మ తల్లిని ఆర్థిక ఇబ్బందులు తొలగించు తల్లి నువ్వు తప్ప వేరే దిక్కులేదు తల్లి 🙏🙏🙏🙏🙏

@masthanshaik1520

అమ్మ తన ధాన్యాలు సమృద్ధిగా ఉండాలి తల్లి అందర్నీ చల్లగా చూడు తల్లి

@beerakavijayalaksmi9995

అమ్మ అందరిని చల్లగా చూడు తల్లీ

@ktlfamily3474

ఓం శక్తి ఆది శక్తి పరా శక్తి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

@Anime_lover_3000

నీ ఆశ్వీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలి  తల్లీ

@AnushaAnusha-hk3wn

అమ్మ మేము సొంత ఇల్లు కట్టుకొని సంతోషం గా ఉండాలి అని దీవించు తల్లి మా అన్న కాపురం నిలబడాలి వాళ్ళు కలిసి ఉండాలి అని దీవించును తల్లి 🙏🙏🙏🙏🙏

@sithanayudu634

అమ్మ నీ దయ మాపైన ఎప్పుడు ఉండాలి తల్లి నా మనస్సు లో నిన్ను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను మా పిల్లలని నా భర్త నీ ఆయురారోగ్యాలతో మంచిగా నీ చల్లని చూపు మా పై ఉంచు అమ్మ మా పిల్లలకి మంచి విద్యా జ్ఞానాని  ప్రసాదించు అమ్మ జై శ్రీ మాత్రే నమః,🙏🙏🌺🌺

@sudhakarukalla9037

ఓం శ్రీ మాత్రే నమః 
ఓం నమః శివాయ
చాలా బాగా పాడినారు అమ్మ, మణి ద్వీప వర్ణన పాడిన వారికి అమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వుంటాయి.

@sasinarsi2464

అమ్మా ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంది తల్లీ మాకున్న అప్పు తీరే మార్గం చూపు తల్లీ మాపై దయచూపు తల్లీ ఓం శ్రీ మాత్రే నమః

@bharathialamuri7059

నా బంగారు తల్లి మా ఇంటి మహాలక్ష్మి రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా మా ఇంటికి

@srigowri992

అమ్మ భువనేశ్వరి
జగదీశ్వరీ
పరమేశ్వర పరమేశ్వరీ
జగన్మాత రాజ రాజేశ్వరీ అఖిలాండేశ్వరి రాజరాజేశ్వరి
కాత్యాయని శాంభవి
కంచి కామాక్షి దేవ్యై నమః
మధుర మీనాక్షి దేవ్యై నమః
కాశీ విశ్వనాథుని సమేత కాశీ విశాలాక్షి దేవ్యై నమః 🌷🙏🙏🙏🌷🌷🌷🙏🌷🙏🙏🏼🙏🙏🏼🙏🌷🌷🌷

@Swethasekhar2015

amma roju ki okka puta annam leni vallu vunnaru thalli ne daya valla andariki annam prasadinchu thalli 🙏🙏jagath janani loka pavani annaporna devi

@saisanjaymarrapu2638

ఓం మహాలక్ష్మీ నమోస్తుతే !!
ఓం మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే అమ్మ !!!!