Super singing and super composing the song guruji super thanks to both singer and composer. And song writer special thanks to Sri Lakshmi srinivasa music academy. Thank you sir we are waiting more songs from you sir once again super thanks to all. 🎉🎉🎉🎉🎉🎉🎉
చక్కగా పాడారు
చాలా బాగుంది 🙏
చాలా బాగా పాడారు....
Super
Exlent sir
❤❤❤🙏🙏🙏🌸🌸🌸👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏
Ji sriram bagundi auper
వందనం గణపతి మహారాజా అభి వందనం గణపతి మహరాజా "మహారాజా.... మహారాజా ॥ వందనం ॥ 1 వ చరణం దోర బొజ్జ స్వామికి పాధాభివందనం ఉండ్రాల దేవునికి హృదయాభి వందనం గిరిజా తనయునికి అరుదైన వందనం పరమేశ్వర పుత్రునికి ప్రథమ పూజ్య వందనం॥ వందనం ॥ 2 వ చరణం మూషికా వాహనా ముద్దు లొలుకు గజాననా ముందుగా చేసెదము నీ నామ స్మరణ వినాయకా వినాయకా వినాయకా అంటూ భజియింతుము కరుణింపగ రావయ్య స్వామి ॥ వందనం ॥ 3 వ చరణం విద్యనొసగు ధాతవై త్రిలోకాల నేతవై ఏక దంత ధారుడవై వెలుగొందు విఘ్నేశా దేవతలే నిను కొలచి తరియించుచుండా నీ ఘనతను పొగడంగ మేమెంతస్వామి || వందనం
అక్షరాలు పాటగా పెట్టగలరా
Good morning sir good morning sir ❤
పాట అక్షరాలతో రాయగలరా
@SrinivasEvents