@Naresh.

ఈ  జనరేషన్  లొ  కూడా  మళ్ళీ  ఇలాంటి      మూవీ  తీయాలనీ మనస్ఫూర్దిగా  కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ నామం 🙏🙏🙏🙏🙏

@talakolareddy8651

ఆ కొండవైపు చూస్తుంటే తెలియని ఆనందం కళ్ళలోనుంచి  🙏 #గోవిందా గోవిందా

@VeereshVeeru-n6x

🙏🙏🙏 ಗೋವಿಂದ ನಾರಾಯಣ ಅಚ್ಚುತ ತ್ರಿವಿಕ್ರಮ ಶ್ರೀ ಹರಿ ಪದ್ಮನಾಬಾ ವಾಮನ ನರಸಿಂಹ ನಮೋ ನಮ್ಹ 🙏🙏🙏

@vinodadulapuram6174

ఎన్నిసార్లు విన్న తనివితిరని పాట కాదు...
ఎన్నిసార్లు వినకున్న అన్నిసార్లు మరణించినంత అని అర్థం.
నిరంతర నిత్య దర్శన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి❤గోవిందా గోవిందా

@n.sambasivaraju9696

శ్రీ స్వామివారి సన్నిధి కలియుగ వైకుంఠం!🙏
 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ !🙏
ఇలాంటి పౌరాణిక తెలుగు చిత్రాలు చిత్రీకరించాలని కోరుకుంటూ!🙏

@Sirigineedi_Navann

నా ప్రాణదాత , నా దైవం , నా జీవం , ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏😥😥

@Youthlovely1818

0:27 while u going to Sri Vari metulu  listens this line , pure goosebump u feel

@brahmammutyala.5492

ఎన్ని సార్లు చూసినా కన్నుల వెంట నీళ్లు....❤నమో వెంకటేశ

@vinayakraju3086

I love this epic song👍❤️❤️❤️😭😭😭 can't watch without wetting my eyes...

@pawankalyan9

1:32 always feel goosebumps ❤️

@vyshnavikatragadda3408

I went every month to tirumula
..its like swamy calls me to come...especially in auspicious days..like ekadasis...pournami...brahmosthvalu...theeposthvam...last week i got selected in #suprabhatha_seva...I saw swamy very near....

@kartheekravula4274

Ever green songs... Written by Hindu simham Sri Annamaya garu...

@కన్యాశుల్కం-గిరీశం

ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా
అదివో ...ఓ.ఓ.ఓ
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము

ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా

అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
వెంకటరమణ సంకట హరణ
వెంకటరమణ సంకట హరణ నారాయణ నారాయణ
వెంకటరమణ సంకట హరణ నారాయణ నారాయణ
వెంకటరమణ సంకట హరణ నారాయణ నారాయణ

అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము
అదే చూడుడదె మ్రొక్కుడానందమయము

అదివో అల్లదివో శ్రీహరి వాసము

వడ్డికాసులవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా

కైవల్య పదము వెంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో
వెంకట రమణ సంకట హరణ
వెంకట రమణ సంకట హరణ
భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్ల పావనమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీహరి వాసము శ్రీహరి వాసము

వెంకటేశా నమో శ్రీనివాసా నమో
వెంకటేశా నమో శ్రీనివాసా నమో

ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా

అదివో అదివో అదివో

@uppalapallysuresh4162

అన్నమయ్య పాటలు  విన్నప్పుడల తిరుపతి వెళ్ళాలి అనిపిస్తుంది, ఇప్పడికి ఆ వెంకటేశ్వర దర్శనం చాలా సార్లు చేసుకున్నాను, ఆ స్వామి దయ వాళ్ల బస్సు లో కార్ లో టైన్ లో విమానంలో కూడా వెళ్లి అయినా దర్శనం చేసుకున్న. ఈ మధ్యకలానే సుప్రభాత దర్శనం అయింది, గోవిందా గోవిందా

@Chityalasai143

ఓం"శ్రీ"నమో నారాయణ నమః....🙏🙇🏻‍♂️🛐

📿...🔱  🕉️ 🙏🏻 🕉️  🔱...📿

@madhaviramu559

ఆపద మొక్కుల వాడా అనాధ రక్షక గోవిందా గోవిందా గోవిందా గోవిందా👏👏👏🌺🌺🌺🌹🌹🌹❤️❤️❤️💐💐💐☀️☀️☀️🌻🌻🌻🙏🙏🙏🍓🍓🍓

@rohitrajput-zi1uk

Its been 3 years to my first tirupati trip and this is the first song I listen everyday in morning

@Surprised3DModel-ce6rz

1:58 goosebump

@MahEsh-sj4eg

What a clear clarity. Super

@palnativishnu8018

In tirupati... ❤❤ Listening this song... Om నమో Narayana... ❤🙏🏻🕉😇