Loading...
「ツール」は右上に移動しました。
利用したサーバー: natural-voltaic-titanium
40いいね 2341回再生

జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి పొందటానికి కార్త్య వీరార్జున స్తోత్రమ్ | Karthaveeryarjuna Stotram

కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ |
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే |
ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా,
ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా,
భార్యా భర్తల మధ్య మనశ్శాంతి కరువయినా
కార్తవీర్యార్జున మంత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే
పోయినవన్నీ తిరిగి లభిస్తాయి.
ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి.
అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా
మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నారు

コメント